తెలుగు వార్తలు » police cases against rajnikanth
రజనీకాంత్… మొన్నటి వరకు ఏది మాట్లాడినా ఆచీతూచీ మాట్లాడే వ్యక్తిగా అందరికీ తెలుసు. ఎవరినీ నొప్పించకుండా మాట్లాడే అగ్ర హీరోగా పేరున్న రజనీకాంత్ ఇటీవల చేసిన కామెంట్లు ఆయనపై అందరి అభిప్రాయాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. ఒక్కసారిగా వివాదంలోకి నెట్టాయి. తమిళనాట పలు పోలీస్ స్టేషన్లలో రజనీకాంత్ మీద కేసులు నమోదవుతున్నాయి.