తెలుగు వార్తలు » Police Case JC Diwakar Reddy
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించిన అభియోగాలపై ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.