తెలుగు వార్తలు » Police Case Filled
ఏపీ రాజకీయాలకు అడ్డాగా సోషల్ మీడియా మరింత ఆజ్యం పోస్తుంది. ఒక పార్టీ నేతలు.. మరొక పార్టీ నేతలపై ఘాటుగా విమర్శలు చేసుకుంటారు. తాజాగా.. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఇంటిపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఈ సందర్భంగా.. కొందరు టీడీపీ అభిమానులు.. అధికారపక్షంపై మాటల యుద్ధానికి దిగారు. మీరంటే.. మీరని.. జోరుగా.. విమర్శలు సాగుతోన్నాయి. ఈ న