తెలుగు వార్తలు » Police Case Filed on Former Minister Yanamala Ramakrishnudu Bother
తూర్పు గోదావరి జిల్లా తునిలో అన్న క్యాంటీన్ అద్దాలు పగిలిన సంఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసు పెట్టారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడుతో పాటు మరో ముగ్గురు నాయకులపై కేసు నమోదయింది. నిన్న ఉదయం తునిలోని అన్న క్యాంటీన్ దగ్గర కృష్ణుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం