తెలుగు వార్తలు » Police Case Filed Against Protesters
అమరావతి రాజధాని మార్పు చేయొద్దంటూ రైతులు చేపడుతున్న ఆందోళనలను ఉద్దండరాయునిపాలెంలో కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియా వాహనంపై.. ఇవాళ ఉదయం ఆందోళనకారులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఒకేసారి 30 నుంచి 40 మంది ఆందోళనకారులు కారుపై దాడికి దిగి కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేయడంతో అందులో ఉన్న జర్నలిస్టులు గాయాలపాలయ్యారు. కా�