తెలుగు వార్తలు » Police case fields on 85 persons in Hyderabad
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున వాహనదారులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న 85 మందిని గుర్తించి, వారిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఫూటుగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిలో ఓ �