తెలుగు వార్తలు » police beating women leaders
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ పోలీసుల వైఖరిపై రెచ్చిపోయారు. ఏపీలో పోలీస్ టెర్రరిజం యధేచ్ఛగా కొనసాగుతోందంటూ నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలీసులే టెర్రరైజ్ చేసే పరిస్ధితి ఉంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్నారయన.