తెలుగు వార్తలు » Police arrests Superi gang
ఓ వైసీపీ నేతను హతమార్చేందుకు కుట్ర చేశారు దుండగులు. ఇందుకు లక్షల్లో డబ్బులు చేతులు మారాయి. ఇదంతా గమనించిన పోలీసులు అదును చూసి సుపారీ గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత చిరంజీవి. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేత చిరంజీవిని హత్య చేసేందుకు ఓ సుపారీ గ్య�