తెలుగు వార్తలు » Police arrests JC Prabhakar Reddy and his son
జేసీ ట్రావెల్స్‌కి సంబంధించిన అక్రమాల కేసులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.