తెలుగు వార్తలు » Police Arrests 24 Members In Srisailam Temple Tickets Scam
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన శ్రీశైలం ఆలయంలో అభిషేకం, ఆర్జిత సేవల టికెట్లలో జరిగిన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన 24 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జె.వెంకట్రావు పేర్కొన్నారు. ఆలయంలో మొత్తం రూ.2.12 కోట్ల అవినీతి జరిగిందని..కాజేసిన సొమ్ములో 83.40 లక్షల రూపాయలు, కారును స్వాధ�