తెలుగు వార్తలు » Police arrestes Nara Lokesh once again
మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్‌ని మరో మారు అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ వైపు వస్తోన్న లోకేష్, కళా వెంకట్రావును కాజా టోల్ గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఒంగోలు నుంచి వస్తోన్న ఆయన.. బెంజ్ సర్కిల్ వద్ద పిలుపునిచ్చిన పాదయాత్రకు వెళ్తారేమోనన్న కారణంతో లోకేష్‌ను టోల్‌గేట్ వద్దే అడ్డుకున్నారు పోలీసులు. అయితే