తెలుగు వార్తలు » Police Arrested Naked Thief At Vizag
విశాఖ నగరంలో ఇటీవల ఓ దిగంబర దొంగ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఒంటిపై నూలుపోగు లేకుండా నాలుగు ఇళ్లల్లో చోరీ చేసేందుకు ప్రయత్నించి, ఒక ఇంట్లో కొద్దిపాటి నగదును దొంగిలించాడు.