తెలుగు వార్తలు » Police arrested four accused
విజయవాడలో పట్టపగలే గోల్డ్ షాపులో జరిగిన దోపిడి సంచలనంగా మారింది. ఈ దోపిడి సీనంతా అచ్చం సినిమా స్టైల్లో సాగింది. ఈ కేసులో నలుగురు నిందితులను ఎంతో చాకచక్యంతో అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. సాయి చరణ్ అనే గోల్డ్ షాపులో..