తెలుగు వార్తలు » Police arrest person who posts against Disha
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని కలవరపాటుకు గురి చేసిన దిశ ఘటనపై అసభ్యకర పోస్ట్‌లు చేసిన యువకుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీరామ్‌గా గుర్తించిన సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై కేసును నమోదు చేసి సుమోటోగా స్వీకరించారు. �