తెలుగు వార్తలు » police arrest one person
మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో జరిగింది ఓ దారుణం.. కరోనా నేపథ్యంలో వీధులను శానిటైజ్ చేయడానికి వెళ్లిన ఓ వర్కర్ పై స్థానికులు దాడి చేసి అతని దుస్తులు చించివేశారు. మరో వర్కర్ పై గొడ్డలితో దాడి చేయగా అతని చేతికి తీవ్ర గాయమైంది.