తెలుగు వార్తలు » Polica
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు అయింది. ‘చలో ఆత్మకూరు’ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడును పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీన్ని నిరసిస్తూ అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కరకట్ట వద్ద ఉన్న బాబు ఇంటికి చేరుకున�