తెలుగు వార్తలు » Polavaram Water
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. చింతమనేనితో పాటు మరో నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రైతులు. పంటపొలాలకు నీటిని తరలించే పైపులను దౌర్జన్యంగా తీసుకెళ్లారని పెదవేగి పీఎస్‌లో వారు ఫిర్యాదు చేశారు. రైతు సత్యనారాయణ ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు దర్యాప్త�