జ్ఞానవాపి మసీదులో శివలింగం గురించి నార్త్ టు సౌత్… నేషనల్ వైడ్ చర్చ జరుగుతోంది. అదే సందట్లో ఇటు ఏపీలో మరో శివలింగం లోకల్లో మరో పెద్ద మిస్టరీగా మారింది. కాకపోతే ఇక్కడ వివాదాస్పద అంశాలైతే ఏమీ లేవు.
పోలవరం ప్రాజక్టు పనులు స్థంభించిపోయాయి.. నత్తనడకన సాగుతున్నాయని ఓ పక్క విపక్షాలు గీపెడుతుంటే, అక్కడి వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు..