తెలుగు వార్తలు » polavaram reverse tendering
ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు నేడు జరగనుంది. ఈ ప్రక్రియను జలవనరులశాఖ చేపట్టనుంది. స్పిల్ వే, క్రస్ట్ గేట్లు, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం కోసం 17వందల71కోట్లు, 960 మెగావాట్ల జలవిద్యుత్తు కేంద్రం నిర్మాణం కోసం 3వేల 216 కోట్లు అంచనా విలువ(ఇనీషియల్ బె�
పోలవరం రివర్స్ టెండరింగ్‌పై సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల స్పందించారు. ‘పోలవరం లెఫ్ట్ కనెక్టివిటీ పనుల్లో 65 వ ప్యాకేజీ రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వానికి 58కోట్ల ఆదా అయినందుకు గర్వపడుతున్నా’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. తాను చేసిన ట్వీట్‌కి మిషన్ పోలవరం అనే హెడ్డింగ్‌తో అసెంబ్లీలో జగన్ పోలవరంపై మాట్లాడిన స్పీచ�