తెలుగు వార్తలు » Polavaram Project Tv9
ఇరిగేషన్‌శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సుమారు 4గంటల పాటు ఈ సమీక్ష జరిగింది. ప్రాజెక్టులపై జిల్లాల వారీగా కమిటీలు, ఒక్కో జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇంజనీరింగ్ అధికారులతో కమిటీ వేయనున్నారు. బైరవానితిప్ప, ఎగువ పెన్నా ప్రాజెక్టుల్లో భారీగా అంచనాలు పెంచారని సీఎం అన్నారు. ప్రాజెక్టుల వ్