తెలుగు వార్తలు » Polavaram project dues
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కాస్త ఊరటనిచ్చింది. ఇప్పటికే నిధులు కొరతతో ఇబ్బంది పడుతోన్న ఏపీకి పోలవరం ప్రాజెక్టుకు ఖర్చుపెట్టిన నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.1850 కోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జల వనరుల మంత్రిత్వ శాఖ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్