తెలుగు వార్తలు » Polavaram project crucial for Andhra
పోలవరం పనుల్లో వేగం పెంచిన ఘనత తనదేనంటున్నారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు. పోలవరానికి తమ ప్రభుత్వం అప్పట్లో మిక్కిలి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే పనులు శరవేగంగా జరిగాయని ఆయన చెబుతున్నారు.