తెలుగు వార్తలు » Polavaram Project Crest Gates
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. స్పిల్ వే క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ఇరిగేషన్ అధికారులు.