తెలుగు వార్తలు » polavaram case hearing after two weeks
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులేమీ వుండబోవన్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం షాకిచ్చింది. బచావత్ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చేశారంటూ ఒడిషా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ప్రాజెక్టు స్టేటస్ రిపోర్టుతోపాటు నిర్మాణ చిత్రాలను కోర్టుకు అందించాలన�