తెలుగు వార్తలు » Polar vertex
ధృవాల వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతం స్టాటోస్పియర్ లేయర్‌లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చలి ఉండి జీవించడానికి కష్టతరం అవుతుంది. ఇక్కడ శరీరాలు సైతం గడ్డ కట్టేసేంత చలి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో వీచే చలిగాలులకు మనుషులు బిగుసుకుపోతారు. అయితే ఇలాంటి విచిత్రకర వాతావరణ పరిస్థితికి కారణాలపై ఎప్పటికప్పుడు పరిశోధనలు జ�