తెలుగు వార్తలు » Pokhriyal
కేంద్ర విద్యా శాఖ ప్రకటించిన తాజా గణాంకాలను తప్పుపట్టారు బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి. విద్యా శాఖ వాస్తవ హాజరు శాతాన్ని దాస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 9.53 లక్షల దరఖాస్తులు వచ్చాయని గతంలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన విద్యాశాఖ....