తెలుగు వార్తలు » poisonous gas causes one death in tamil nadu
పవర్ పోతే మీ అపార్ట్ మెంట్ లేదా కాలనీలో జనరేటర్ ఉపయోగిస్తున్నారా..అయితే తస్మాత్ జాగ్రత్త. తమిళనాడు కోయంబత్తూర్లోని పాలమేడులోని ఓ ఇంట్లో విషవాయువు ప్రాణాలు బలిగొంది. 49 ఏళ్ల బాలాజీ ఇంట్లో విషవాయుపు వ్యాపించిన కారణంగా చనిపోయాడు. హుడ్కో కాలనీలో నివాసముంటున్న వీరి కుటుంబంలో మరో ఇద్దరు తీవ్ర అస్వస్థకు గురై..ప�