తెలుగు వార్తలు » Poison Mailed
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విష ప్రయోగం కేసును యూఎస్ పోలీసులు ఛేదించారు. ట్రంప్ ను హతమార్చేందుకు కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.