తెలుగు వార్తలు » poison letter
సినిమాల్లో రాజులను హతమార్చడానికి గుర్తు తెలియని వ్యక్తితో విషపు ఉత్తరం పంపించడం.. అయితే తాజాగా ఓ దేశ అధ్యక్షుడిని హత్య చేయడానికి విషపు లేఖను పంపించారు.. ఆ ఉత్తరం తెరచిన అధ్యక్షుడి సహాయకురాలు అనారోగ్యానికి గురైంది...