తెలుగు వార్తలు » Poisionus
ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు రావడం కామనే..అయితే, ఉల్లిపాయల్ని సరైన విధంగా వాడుకోకపోయినా కన్నీళ్లు తప్పవంటున్నారు పరిశోధకులు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామంది టైం సేవ్ చేసుకోవడానికి ఉల్లిపాయలను రాత్రిపూటే కట్ చేసి ఉదయమే వాడుతుంటారు. అలా చేయడం ఎంతవరకూ కరెక్ట్.? ఎంతసేపూ టైం సేవ్ అవుతుందని ఆలోచిస్తుంటాం గాన�