తెలుగు వార్తలు » pointed out the difference
టీమిండియా మేనేజ్‌మెంట్‌తో గవాస్కర్ చెడుగుడు ఆడుకున్నాడు. ఆటగాళ్ల విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించాడు. నిబంధనలు అందరికి ఒకేలా ఎందుకు లేవని ప్రశ్నించాడు.