తెలుగు వార్తలు » Point of sales
డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ మోసాల నుండి బ్యాంక్ కస్టమర్లను రక్షించడానికి, ఆర్బిఐ కొద్ది రోజుల క్రితం కొత్త నిబంధనలతో ముందుకు వచ్చింది. దీని ప్రకారం, కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు ఎటిఎం లావాదేవీలకు మాత్రమే పరిమితమవుతాయి. ఈ కార్డుల ద్వారా ఆన్‌లైన్, అంతర్జాతీయ లావాదేవీలను నిర్వహించడం వంటి ఇతర లావాదేవీల కోసం, వినియోగ�