తెలుగు వార్తలు » Pogaru Hero Dhruva Sarja positive for coronavirus
ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో ఆకస్మాత్తుగా చనిపోవడం సినిమా ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. ఈ బాధ నుంచి కోలుకోకముందే వారి కుటుంబం మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.