తెలుగు వార్తలు » Podugupadu
గుంటూరు జిల్లా పొనుగుపాడులో టీడీపీ-వైసీపీ మధ్య గోడ నిర్మాణ వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధించిన పోలీసులు.. టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడు, మద్దాల గిరిధర్ రెడ్డి, జీవీ ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్ తదిరులను అరెస్టు చేసి నరసారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయిత