హైదరాబాద్ పాతబస్తీలో ఐదేళ్ల క్రితం బాలుడిపై జరిగిన లైంగికదాడి కేసులో ఫోక్సో స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పన్నెండేళ్ల బాలుడిపై ఘాతుకానికి పాల్పడ్డ అరబిక్ టీచర్ ను దోషిగా తేలుస్తూ పదేళ్ల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు.