తెలుగు వార్తలు » Pocso fast-track Special Court
అత్యాచారం కేసులో విజయవాడ ఫోక్సో యాక్ట్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది. గత ఏడాది జనవరిలో మైనర్ బాలికపై కృష్ణారావు అనే వ్యక్తి అత్యాచారం చేయగా.. అతడిని ఫిబ్రవరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీనిపై విచారణ జరిపిన ఫోక్సో యాక్ట్ స్పెషల్ కో�