తెలుగు వార్తలు » poco x3 pro with snap dragon 860
Poco X3 Pro: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్ పోకో ఎక్స్3 ప్రోని మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.18,999 నుంచి ప్రారంభం కానుంది. క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.