తెలుగు వార్తలు » Pocharam
మంజీరా నదికి తెలంగాణశాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడం...
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల బిజినెస్ ను ఫైనల్ చేశారు. అసెంబ్లీ పనిదినాలు, వేళలు, చర్చించ బోయే అంశాలు తదితర విషయాలను బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాల స్థలం పత్రాలను స్వరూపానందేంద్ర స్వామికి అందజేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో విశాఖ శారధాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి పాల్గొన్నారు. వీరికి ముఖ్యమంత్రి పుష్పాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శారదా పీఠాధిపతి మాట్లాడుతూ సీఎం కేసీ�