తెలుగు వార్తలు » Pochampally Mandal
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి జరిగి 48 గంటలు గడవకముందే నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నవ వరుడుతోపాటు, అతని తల్లిదండ్రులు, మేనత్త మృత్యువాత పడ్డారు. పోచంపల్లి మండలం ముక్తాపురంలో ఈ దారుణ ఘటన జరిగింది. విద్యుత్ షాక్ తగలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్�