తెలుగు వార్తలు » Pnb Share Price
నీరవ్ మోదీ వంటి డిఫాల్టర్లు.. పెద్ద మొత్తంలో బకాయిలు ఎగవేసి విదేశాలకు చెక్కేయడంతో నష్టాల బాటపట్టిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మళ్లీ మంచిరోజులొచ్చాయి. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ తొలి త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభాలను ప్రకటించింది. ప్రస్తుతం రూ.1019 రూపాయల లాభాలను రాబట్టింది. గతేడాది రూ.900 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను చూ