తెలుగు వార్తలు » PNB fraud
పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)ని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 19 వరకు మరోసారి పొడిగించింది లండన్ వెస్ట్ మినిస్టర్స్ కోర్టు. రూ.13 వేల కోట్లకు పైగా పీఎన్‌బీని మోసం చేసి లండన్ వెళ్లిపోయాడు నీరవ్ మోదీ. ప్రస్తుతం నీరవ్ మోదీ ఆగ్నేయ లండన్‌లోని వాండ్స్‌వర్�
న్యూదిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి వేల కోట్లు దండుకుని పరారైన మోసగాళ్లలో ఒకరైన మెహుల్ చోక్సీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇండియాలోని గీతాంజలి జెమ్స్ అనుబంధంగా అమెరికాలో వీరు నెలకొల్పిన ‘సామ్యుల్స్ జ్యూవెలర్స్’లో వీరు అమ్మినవి నకిలీ వజ్రాలుగా అక్కడి ఫోరెన్సిక్ నివేదికలు తేల్చాయి. వజ్రాల నాణ్యతపై అభ�