తెలుగు వార్తలు » PNB Car Loan
ఈ కరోనా మహమ్మారిని సమర్థవంతంగా తరిమికొట్టే వ్యాక్సిన్ అతి త్వరలో వస్తుందన్న ఆశతో న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టాం. ఈ క్రమంలో మీరు ఈ ఏడాది కొత్తగా కారు కొనాలని ఫిక్సయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్.