తెలుగు వార్తలు » PM's speech
న్యూఢిల్లీ : ప్రధాని మోదీకి ఈసీ ఊరట కల్పించింది. ఇటీవల ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. విపక్షాల ఫిర్యాదుతో.. ప్రధాని మోదీ యాంటీ శాటిలైట్ మిసైల్ పరీక్ష విజయవంతమైందంటూ చేసిన ప్రసంగంపై ఓ కమిటీని వేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన చేసిన ప్రసంగంల�