తెలుగు వార్తలు » PM's security meet
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రధాని నివాసంలో అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీకి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. వారితో పాటు త్రివిధ దళాధిపతులు, స�