కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
కశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి విస్మయానికి గురిచేస్తోంది. భారత్-పాక్‌ల మధ్య నెలకొన్ని వివాదం నేపథ్యంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. అదే విధంగా ఆయన పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో కూడా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా ఇరు దేశాల మధ్య మధ్య