తెలుగు వార్తలు » PMLA
మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కస్టడీ ముగియడంతో ఈడీ కోర్టులో ప్రవేశపెట్టింది. డీకే శివకుమార్‌కు సెప్టెంబర్ 17వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీన ఈడీ శివకుమార్‌ను అరెస్టు చేసింది. 9 రోజుల పాటు విచార�
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్‌ను ఈడీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో శివకుమార్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గత నాలుగు రోజులుగా మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు శివకుమార్‌ను విచారిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో శివకుమార్, ఇతరులపై ఈడీ మనీ లా
ముంబై: తన ఆస్తుల జప్తును నిలిపివేయాలని విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటీషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. గురువారం జస్టిస్ అఖిల్ ఖురేషి, జస్టిస్ ఎస్‌జే కథవాలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్న ఆస్తుల జప్తుపై స్టే ఇవ్వాలని మాల్యా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేగాక �
2008 ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాకిచ్చింది. గురుగ్రామ్‌లో హఫీజ్‌కు చెందిన కోట్ల రూపాయల విలువైన విల్లాను అటాచ్ చేసినట్టు తెలుస్తోంది. హఫీజ్ సయీద్‌కు నిధులు సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా �