తెలుగు వార్తలు » pmc bank fraud case
ముంబైలో రూ. 4,355 కోట్ల భారీ స్కామ్ కు తెర తీసిన పీఎంసీ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో 9 మంది అరెస్టయ్యారు. ఈ మోసానికి సంబంధించి బీజేపీ నేత సర్దార్ తారాసింగ్ కొడుకు రాజ్ నీత్ సింగ్ ను ఆర్ధిక నేరాల విచారణా విభాగం శనివారం అరెస్టు చేసింది. ఈ కేసు నమోదైన వెంటనే రాజ్ నీత్ సింగ్ బ్యాంక్ ఫ్రాడ్ గురించి ఎవరితోనో మాట్లాడుతున్న వీడియో వైరల్ అ�