తెలుగు వార్తలు » PMC
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకు సంస్థల్లో కొత్త కొత్త రూల్స్‌ని తీసుకొస్తుంది. అంటే.. ప్రస్తుతం ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాలో.. డిపాజిట్ రూపేణా ఎంత ఉన్నా.. లక్ష రూపాయల వరకే బీమా వర్తిస్తుందని తెలిపింది. అంటే.. అనుకోని మీరు డిపాజిట్ చేసిన బ్యాంక్.. దివాలా తీసినా.. మూసివేసినా.. మీకు ముట్టేది మాత్రం లక్షనే అన్నమాట. అయితే.. పీఎం