తెలుగు వార్తలు » PM With CMs
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లతో ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 15వ తేదీన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, లెఫ్టెనెంట్ గవర్నర్లు కూడా హాజరవుతారు. వీరందరూ నీతి ఆయోగ్ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటారు. ప్రధానిగా రెండోసారి ప్రమాణం చేసిన తరువాత మోడీ తొలిసారి ఈ స్థాయి సమావేశం జరుగనుంది. తొల