తెలుగు వార్తలు » PM Urge Britons to Lose Weight
సూర్యుడు అస్తమించిన దేశం బ్రిటన్‌లో ఊబకాయం పెరిగిపోతోంది. దీంతో ఆ దేశ ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆహార పదార్ధాల్లో బై వన్ గెట్ వన్ అనే ఆఫర్లకు బ్రేక్ వేయాలని ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు.